Container Icon



 భూషలు కావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్
 భూషిత కేశపాశ  మృదు పుష్ప సుగంధ జలాభి షేకముల్
 భూషలుకావు, పూరుషుని భూషితు సేయు బావిత్రవాణి,వా
 గ్భూషణమే ,సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS