Container Icon



                  భక్తిపూర్వక స్తోత్రాలు  రచయితలు


1     శ్రీ వేకటేశ్వర సుప్రభాతం రచించినది...శ్రీ ప్రతివాదభయంకర అణ్ణణ్.
2    శ్రీనివాస గ ద్యం రచయిత  ...శ్రీ శ్రీమాన్ శ్రీశైల  రంగాచార్యులు.
3 .    శ్రీ వేకటేశ్వరదండకం వ్రాసినది ........తరిగొండ వెంగమాంబ.

4      శ్రీ వేకటేశ్వర వజ్ర కవచ స్తోత్రము...........మార్కండేయ మహర్షి రచించారు.

5      శ్రీ వేకటేశ్వర అష్టోత్తరశతనామ స్తోత్రం  మూలము ....వరాహపురాణములోనిది..

6      శ్రీ వేకటేశ్వర సహస్ర నామస్తోత్రం మూలము.........బ్రహ్మాండపురాణములోనిది.

7      శ్రీ వేకటేశ్వర కరావలంబ స్తోత్రం రచించినది...శ్రీమాన్ నృసింహయతి.

8      శ్రీ ముకుందమాల స్తోత్రము రచించినది........కులశేఖర రాజు

9     శ్రీ కనకధార స్తవము వ్రాసినది....ఆది శంకరాచార్యులు

10 చంద్ర శేఖరాష్టకం రచించినది......మృకండసూనుడు.
                                                                                                                      

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

దైవమొక్కడే

                                                                       దైవము 

మృత్పింమేకో బహుబాండ రూపా సువర్ణ మేకం బహు భూషణాని

గోక్షీరమేకం బహు దేనుజాతం  ఏకః పరాత్మా బహు దేహ వర్తి.


అరయగ నన్నిరూపముల నందిన మట్టియొక్కటే

కూరెడు స్వర్ణమొక్కటియె కోరి రచించిన భూషలన్నిటన్

వేరుగనున్న గోవుల వినిర్మల దుగ్ధము వర్న్మొక్కటీ

తేరుగా నేన్నిరూపముల దేజములొల్కిన దైవమొక్కటే.


కుండలను పరిశిలీస్తే అన్నిరూపాలను తయారయినది మట్టితోనేకదా.అలాగే వివిధ రకాలైన ఆభరణాలు

తయారు కాబడినప్పటికి బంగారమేమో ఒక్కటేకదా.అనేక రంగులుగల గోవుల పాల రంగు మాత్రము 

తేలుపేకదా.అదేవిధంగా దైవము కూడా బహురూపాలలో బహు విధాలుగా కన్పించి నప్పటికీ స్వరూపము 

మాత్రము ఒక్కటేనని గుర్తించాలి. 


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

గంగ లోన మునిగి  లింగని సేవింప

 తోల్లిపాప మెల్ల తొలగ గలదె

అట్టులైన జనులు అందరు మునగరా

మచి రాజు మాట మణులమూట.
    

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS



భార్య యనెడి నొక్క భారంబు లేనిచో  పుల్లియాకు వోలె పురుషుడెగురు 

దారి తప్పనీ ని దైవమ్ము భార్య రా  విశ్వదాభిరామ వినురవేమ.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS



ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాన సంతృప్తులై

యారభించి పరిత్యజింతురట విఘ్నాయత్తులై మధ్యముల్

ధీరుల్ విఘ్న నిహస్య మానులగుచున్ ధృత్యున్నతో త్సాహులై


ప్రారబ్దార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్.

                                     మాచిరాజు రమణయ్య
                                          
                                              కడప

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS