అష్టకష్టములు
అరయగ పరదేశ యాత్ర సేయుట యొండు
తనకుతాను వండుకొనుట రెండు
కులసతి నెడబాసి తొలగి పోవుట మూడు
వెలయంగ యాచక వృత్తి నాల్గు
తన సరివారి పంచ చేరుకొనుట ఐదు
గురు తెరుంగని రాజు కొల్చుటారు
చదువు నేర్చక యుండి సభకు పోవుటేడు
అష్టక్ష్టములని యేడి నవ్వియివ్వి
గాన నిటు వంటి మన కిక్కట్లు గాను
చారుతర మూర్తి దేవతా చక్రవర్తి
రమ్య గుణధామ కావేటి రంగ ధామ .
0 comments:
Post a Comment