05:39 |
కర్తా, కారయతా, చైవా, ప్రేరకశ్చ అనుమోదకః.
సుకృతే,దుష్క్రుతే, చైవా చ త్వారస్య మభాగినః.
ఒకపని చేయువాడు, ఆపనిని చేయుమని ప్రేరే పిం చినవాడు, దానిని సమర్ధించిన వాడు
ఆపని మంచిదైతే మంచి ఫలితము, చేడుదైతే చెడు ఫలితము సమానంగా అనుభవిస్తారని భావము.
కాబట్టి మంచిని ప్రోత్సాహం చేసి సత్ఫలితాన్ని పొందగలరు.

Subscribe to:
Posts (Atom)