ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాన సంతృప్తులై
యారభించి పరిత్యజింతురట విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహస్య మానులగుచున్ ధృత్యున్నతో
త్సాహులై
ప్రారబ్దార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్
గావునన్.
మాచిరాజు రమణయ్య
కడప
0 comments:
Post a Comment