గురువు
పొట్టకోసం విద్య కాదని
ప్రజ్ఞ కోసం చదువు కొమ్మని
చదువు మర్మం తెలిపినట్టి
సత్యరూపుడే నిత్య గురువు.
ప్రేమ తత్వం ప్రబోధించి
మమత సమతను పొందు పరచి
మానవత్వం తెలిపినట్టి
ప్రేమరూపుడే సత్య గురువు.
ఇవి బాబా వాక్కులు.
రమణయ్య మాచిరాజు.కడప.
0 comments:
Post a Comment